(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 037
॥ శ్రీః ॥
4.37. అధ్యాయః 037
Mahabharata - Virata Parva - Chapter Topics
దుర్యోధనేన భీష్మద్రోణాదిభిః సహ విరాటనగరమేత్య ఉత్తరభాగే గవాం గ్రహణం ॥ 1 ॥
గోపాలేన కేనచిత్పురమేత్యోత్తరంప్రతి కురుభిర్గోగ్రహణస్య నివేదనం ॥ 2 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-37-0x(3144)(29912)
యాతే త్రిగర్తాన్మాత్స్యే తు పశూంస్తాన్వై పరీప్సతి।
దుర్యోధనః సహామాత్యైర్విరాట పురమభ్యగాత్ ॥ 1॥ 4-37-1(29913)
భీష్మద్రోణౌ చ కర్ణశ్చ కృపశ్చ పరమాస్త్రవిత్ ।
ద్రౌణిశ్చ సౌబలశ్చైవ తథా దుఃశాసనః శలః ॥ 2 ॥ 4-37-2(29914)
వివింశతిర్వికర్ణశ్చ చిత్రసేనశ్చ వీర్యవాన్ ।
దుఃసహో దుర్ముఖశ్చైవ ఏతే చాన్యే మహారథాః ॥ 3 ॥ 4-37-3(29915)
సర్వే మత్స్యానుపాగంయ విరాటస్య మహీపతేః ।
గోపాన్విద్రావ్య తరసా గోధనం జహ్రురోజసా ॥ 4 ॥ 4-37-4(29916)
గవాం శతసహస్రాణి కురవః కాలయంతి చ ।
మహతా రథవంశేన పరిగృహ్య సమంతతః ॥ 5 ॥ 4-37-5(29917)
గోపాలానాం తు ఘోషేషు హన్యతాం తైర్మహారథైః ।
ఆరావః సుమహానాసీత్సంప్రహారే భయంకరే ॥ 6 ॥ 4-37-6(29918)
గవాధ్యక్షస్తు సంత్రస్తో రథమాస్థాయ సత్వరః।
జగామ నగరాయైవ పరిక్రోశంస్తదాఽఽర్తవత్ ॥ 7 ॥ 4-37-7(29919)
స ప్రవిశ్య పురం రాజ్ఞో నృపవేశ్మాభ్యయాత్తతః।
అవతీర్య రథాత్తూర్ణమాఖ్యాతుం ప్రవివేశ హ ॥ 8 ॥ 4-37-8(29920)
దృష్ట్వా భూమింజయం నామ పుత్రం మాత్స్యస్య మానినం ।
తస్మై చ సర్వమాచష్ట రాష్ట్రస్య పశుకర్షణం ॥ 9 ॥ 4-37-9(29921)
గవాం శతసహస్రాణి కురబః కాలయంతి తే।
ప్రతిజేతుం సముత్తిష్ఠ గోధనం రాష్ట్రవర్ధన ॥ 10 ॥ 4-37-10(29922)
రాజపుత్ర హితప్రేప్సుః క్షిప్రం నిర్యాహి వై స్వయం ।
త్వాం హి మత్స్యో మహీపాలః శూన్యపాలమిహాకరోత్ ॥ 11 ॥ 4-37-11(29923)
త్వాం వై పరిషదో మధ్యే శ్లాఘతే స నరాధిపః ।
పుత్రో మమానురూపశ్చ శూరశ్చేతి కులోద్వహః ॥ 12 ॥ 4-37-12(29924)
ఇష్వస్త్రనిపుణో యోధః సదా వీరశ్చ మే సుతః।
సమర్థః సమరే యోద్ధుం కౌరవైః సహ తాదృశై ॥ 13 ॥ 4-37-13(29925)
తస్య తత్సత్యమేవాస్తు మనుష్యేంద్రస్య భాషితం ।
జయశ్చ నియతో యుద్ధే కౌరవాశ్చ ధ్రువం హతాః ॥ 14 ॥ 4-37-14(29926)
ఆవర్తయ కురూంజిత్వా పశూన్పశుపతిర్యథా।
నిర్దర్హషామనీకాని భీమేన శరతేజసా ॥ 15 ॥ 4-37-15(29927)
ధనుశ్చ్యుతై రుక్మపుంఖైశ్చిత్రైః సంనతపర్వభిః ।
ద్విషతాం భింధ్యనీకాని గజానామివ యూథపః ॥ 16 ॥ 4-37-16(29928)
పాశోపధానాం జ్యాతంత్రీం చాపదండాం మహాస్వనాం ।
శరవర్ణాం ధనుర్వీణాం శత్రుమధ్యే ప్రవాదయ ॥ 17 ॥ 4-37-17(29929)
నిర్యాహి నగరాచ్ఛీఘ్రం రాజపుత్ర కిమాస్యతే ।
శ్వేతాః కాంచనసంనాహా రథే యుజ్యంతు తే హయాః ।
ధ్వజం చ సిహం సౌవర్ణముచ్ఛ్రయస్వ తథా విభో ॥ 18 ॥ 4-37-18(29930)
రుక్మపుంఖాః ప్రసన్నాగ్రా ముక్తా హస్తవతా త్వయా।
ఛాదయంతు శరాః సూర్యం రాజ్ఞమాయుర్నిరోధకాః ॥ 19 ॥ 4-37-19(29931)
రణే జిత్వా కురూన్సర్వాన్వజ్రపాణిరివాసురాన్ ।
యశో మహదవాప్య త్వం ప్రవిరోదం పురం పునః ॥ 20 ॥ 4-37-20(29932)
త్వం హి రాష్ట్రస్య పరమా గతిర్మాత్స్యపతేః సుతః।
గతిమంతో భవంత్వద్య సర్వే విషయవాసినః ॥ 21 ॥ 4-37-21(29933)
యథా హి పాండుపుత్రాణామర్జునో జయతాంవరః ।
ఏవమేవ గతిర్నూనం భవాన్విపయవాసినాం ॥ 22 ॥ ॥ 4-37-22(29934)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి సప్తత్రింశోఽధ్యాయః ॥ 37 ॥
Mahabharata - Virata Parva - Chapter Footnotes
4-37-17 పాశోపధానాం పాశౌ మౌర్వీప్రాంతద్వయగతౌ తావేవ ఉపాధానే వీణాయాం తంత్రీసంధానార్థం కీలవిశేషౌ యస్యాం సా తాం। శరవర్ణాం శరాస్తతో నిఃసరంతస్త ఏవ వర్ణాః శబ్దవత్త్వసామాన్యాత్స్వరస్పర్శాదయో యస్యాం ॥ 17 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.